🐘
Ganesh Pooja
షోడశోపచార విధి — సామాగ్రి, సిద్ధత & స్టెప్-బై-స్టెప్ మంత్రాలు
శ్రీ శ్యామ్ శర్మ గారి మార్గదర్శకత్వం
45–60 నిమిషాలు · 26 steps
Items needed
- పసుపు, కుంకుమ, గంధం
- బియ్యం & అక్షతలు (పసుపు + కొద్ది నీరు కలిపినవి)
- అగరబత్తి, కర్పూరం
- తమలపాకులు, వక్కలు
- పువ్వులు, పళ్ళు, గరికె (దూర్వ)
- దీపాలు, వత్తులు, నూనె/నెయ్యి, మ్యాచ్‌బాక్స్
- ఘంట
- ఆచమన పాత్రలు (గ్లాస్, స్పూన్/ఉద్ధరిణి, ప్లేట్)
- కలశం / గ్లాస్ + కొబ్బరికాయ
- గణపతి విగ్రహం (పసుపు గణపతి లేదా ఇతర విగ్రహం)
- నైవేద్యం (కుడుములు / ఉండ్రాళ్ళు / మోదకాలు / బెల్లం / పళ్ళు)
- తాంబూలం (2 తమలపాకులు + వక్క + అరటిపండు)